మహిళను వెంటాడి కొట్టిన లాయర్

ప్రతీ చోట మహిళలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం అవుతున్నాయి. పురుషాహంకారం మహిళను అణిచివేయడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఎక్కడో ఓ చోట ఎదురు తిరిగేవారు బచాయిస్తున్నా.. ఎక్కువ మంది నుంచి నిస్సహాయతే వ్యక్తమవుతుంది. మహిళలపై దాడులు, దౌర్జన్యాల నిరోధానికి ఎంతగా చట్టాలొచ్చినా నిరోధించలేకపోతున్నాయి. చట్టాలను కాపాడాల్సిన న్యాయవాదే సహనం కోల్పోయి...

నిమ్మకాయల స్కాం.. అధికారిపై వేటు

మీరు చదివింది నిజమే.. నిమ్మకాయల కుంభకోణం బట్టబయలైంది. బాధ్యుడైన ఓ అధికారిపై వేటు పడింది. గతంలో ఇదే రచ్చబండలోనే నిమ్మతోటలో దొంగలు పడ్డారు.. అన్న వార్తను మనం చదువుకున్నాం. ఇది కూడా ఇదే కోవకు చెందింది. పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా మోడ్రన్ జైలులోనే ఈ నిమ్మకాయల అవినీతి చోటుచేసుకుంది....

కన్నకూతురుపై తండ్రి దురాగతం

కామంతో కళ్లు మూసుకుపోతే కన్ను మిన్ను కానరాదు. వావి వరుసలు మరిచేపోతారు. అలాంటి ఓ దుర్మార్గుడైన తండ్రి రాక్షసుడిగా మారాడు. కనిపెంచిన కన్న కూతురుపైనే పశువులా మారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ లో ఇటీవలే జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది....

ఉత్తరప్రదేశ్ లో యువతిపై దారుణం

మహిళలపై పట్ల దారుణాలు నిత్యకృత్యమయ్యాయి. ఏదో ఓ చోట దౌర్జన్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా నిలువరించలేక పోవడం శోచనీయం. దుండగులకు జంకు లేకపోవడం గర్హనీయం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోండాలో ఇటీవలే ఆటోలో తన అత్తతో కలిసి ఓ యువతి వెళ్తోంది. ఈ సమయంలో ఓ...

పరువు హత్యకేసులో సంచలన విషయాలు

ఐదుగురు దారుణంగా చంపేశారు వెంటపడి.. ఇనుపరాడ్లతో వేటాడారు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు! రోడ్డుపైనున్న అందరికాళ్లు మొక్కిన.. పాశవికంగా నా భర్తను పొట్టన పెట్టుకున్నరు హతుడు నాగరాజు భార్య నిర్వేదం హైదరాబాద్ : హైదరాబాద్ నగరం సరూర్ నగర్ పరిధిలో బుధవారం రాత్రి నడిరోడ్డుపై జరిగిన పరువు హత్యపై హతుడి భార్య సంచలన విషయాలు వెల్లడించింది. తమను...

వివాహేతర బంధమే బలితీసింది

• జంట హత్యల కేసులో ట్విస్ట్ వివాహేతర బంధాలు ఎంతకైనా దారి తీస్తాయి. తన, మన అనే బంధాలనూ చెరిపేస్తాయి. ప్రాణాల మీదికీ తెస్తుంటాయి. ఫలితంగా కుటుంబాల్లో విషాదాలు అలుముకోనున్నాయి. నిత్యం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా గుణపాఠాలు రాకపోవడం శోచనీయం. అలాంటి కోవకే చెందిన ఈ ఘటన ఇరు...

ప్లాష్.. ప్లాష్.. సంచలన తీర్పు

కామంతో కళ్లు మూసుకు పోయి ఉన్మాదంతో ఊగిపోయి ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ రాక్షసుడికి ఎట్టకేలకు తగిన శాస్తి జరిగింది. కామాంధులకు ఓ హెచ్చరికగా శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టు 15న ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్షను...

పోలీస్ జులుం

• పోలీసుల వేధింపులకు మరొకరి బలి • గణపురంలో యువకుడి ఆత్మహత్యాయత్నం • చికిత్స పొందుతూ 11రోజుల అనంతరం మృతి ఘణపురం : రామాయంపేట, ఖమ్మం ఘటనలు మరువక ముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పోలీసుల వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన చోటుచేసుకొంది. నిప్పాని శ్రావణ్ గణపురంలోని బైక్...

వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తం

• కాంగ్రెస్ నేత ఇంటెదుట టీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం • జిల్లా కేంద్రంలో చికిత్స • బాధితుడి పరిస్థితి విషమం పరిగి : కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఇంటి ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా...

విజయవాడలో దారుణం

తెలంగాణలోని కోదాడ పట్టణంలో ఇద్దరు దుండగులు ఓ యువతిని సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ నగరానికి చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు సామూహిక లైంగికదాడికి...