రెడ్డిగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి

హైదరాబాద్ :తనదైన వ్యాఖ్యలతో తరచూ రచ్చకెక్కుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. రాళ్లతో దాడి చేసి తరిమికొట్టారు. పోలీసుల సహాయంతో తప్పించుకొని వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పట్టణంలో ఆదివారం రెడ్డి సింహగర్జన సభ జరిగింది....

నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం జరిగి విషాదం నెలకొంది. ఆలయంలోని ఆరుబయట ఉన్న రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆలయ ఉత్సవాల సందర్భంగా రథానికి విద్యుత్...

స్మగ్లింగ్ కపుల్స్

• గుట్టుచప్పుడు కాకుండా దంపతుల గంజాయి స్మగ్లింగ్ • నిందితుల అరెస్టుకు పోలీసుల పక్కా స్కెచ్ • తనిఖీలో చిక్కిన భార్య.. పరారీలో భర్త వరంగల్ : హన్మకొండ, ఆత్మకూర్ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న భార్యభర్తల్లో భార్యను పోలీసులు అరెస్టు చేశారు. భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అరెస్టు...

సంచలనం రేపిన మరో పరువు హత్య

తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్యల పాపాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సరూర్ నగర్, బేగం బజార్ పరువు హత్యలను మరువక ముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో పరువు హత్య సంచలనం రేపింది. ఆయా సంఘటనల్లో బామ్మర్దులు సొంత చెల్లెళ్ల భర్తలను హతమార్చగా ఇక్కడ మాత్రం కంటికి రెప్పలా...

ఆన్ లైన్లో అమ్మపై దాష్టీకం

• ఆన్ లై(లో)న్ లీలలు ఇంతింత కాదయా! మధిర : ఆన్ లైన్ లోన్ యాప్ ల మోసాలు నగరాలనే కాదు మామూలు పట్టణాలకూ వ్యాపించాయి. వాటి భారిన పడి నలిగిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన ఓ సంఘటన ఆన్...

బురిడీ బాబా నిర్వాకం.. బాలికకు ప్రాణాపాయం

పరిగి : కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడింది.. అన్న సామెత మనవాళ్లకు తెలుసు.. మంత్రాలకు చింతకాయలు రాలవు.. అన్న విషయమూ తెలుసు.. కానీ నేటి ఆధునిక సమాజంలో ఇంకా మూడనమ్మకాల వంచనకు ఎందరో గురవుతూనే ఉన్నారు. ఓ బురిడీ బాబా చేసిన నిర్వాకం వల్ల ఓ...

తప్పతాగి ఆలస్యంగా వచ్చిన వరుడు.. షాకిచ్చిన వధువు

అప్పుడప్పుడూ కొన్ని పెళ్లి పందిళ్లలో విచిత్రాలు చోటు చేసుకుంటాయి. సరిగ్గా అలాంటిదే ఇక్కడా జరిగింది. వరుడు చేసిన నిర్వాకానికి వధువు తీసుకున్న నిర్ణయం షాక్ కు గురి చేసింది. దాంతో వరుడుతో సహా అక్కడున్న బంధుగణం మూసుకొని అక్కడి నుంచి జారుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా చలాగా...

భర్త మర్మాంగాన్ని కోసి చంపిన మహిళ

వైవాహిక బంధాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయి. భార్యభర్తల నడుమ అనుమానాలు పెనుభూతాలై కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. అవి కొన్నిచోట్ల హత్యలకే దారి తీస్తున్నాయి. మహారాష్ట్రలోని కొల్లాపూరులో జరిగిన ఈ దారుణ ఘటన కుటుంబ కలహాలకు పరాకాష్టగా నిలిచింది. ఓ వ్యవసాయ క్షేత్రంలో చందన, ప్రకాశ్ దంపతులు నివాసం ఉంటున్నారు....

మౌలాలీ గల్లీల్లో ‘పుష్ప’రాజులు?

హైదరాబాద్ నగరంలో పుష్పరాజులు పుట్టుకొచ్చారు. పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ వెలుగులోకి రావడంతో రాచకొండ పోలీసు అధికారులు ఖంగుతిన్నారు. మల్కాజిగిరి మౌలాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను వారు పట్టుకున్నారు. అర కోటికి...

కలెక్టరేట్ లో దొంగలు పడ్డారు!

కార్యాలయం కాదులెండి.. నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనంలో దొంగలు పడ్డారు. గత కొంతకాలంగా ఇక్కడ మెటీరియల్ అపహరణకు గురవుతున్నా తాజాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవనంలో చోటుచేసుకుంది. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్...