దొంగతనానికి వచ్చి బీరు తాగి, బిర్యానీ తిని దొరలా నిద్రపోయిండు!

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : దొంగతనం చేసి అలిసిపోయాడో.. బీరు తాగి మత్తుకున్నాడో ఏమో కానీ ఆదమరిచి నిద్రపోయాడు. చివరికి ఏమయ్యాడో తెలుసుకుందాం రండి. తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లా కేంద్రం సమీపంలోని వెంకటేశన్ కుటుంబం నివాసముంటోంది. ఓ రోజు ఉదయం ఆ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లింది....

చిత్రమైన ‘దొంగ’తనం

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఈ దొంగకు కావాల్సింది ఏంటో? ఎందుకు ఈ దొంగతనం చేయాలనుకున్నాడో? ఏం కావాలనుకున్నాడో? ఏంటో కానీ.. విచిత్రమైన దొంగతనం చేశాడు. తన ప్రయత్నం వికటించి, మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు.. అతను చేసిన దొంగతనం ఏంటి? ఎక్కడ జరిగింది? ముచ్చట తెలుసుకుందాం రండి.. దొంగలను...

భార్య హత్యకేసులో జైలుకెళ్లాడు.. తిరిగొచ్చే సరికి దిమ్మదిరిగే షాకింగ్‌

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : కొందరి జీవితాల్లో ఒక్కోసారి చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఓ విచిత్ర ఘటనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి ఎదురైన ఆ సంఘటన షాకింగ్‌కు గురిచేసింది. మతిపోయేలా ఉన్న ఈ ఘటనతో చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది....

సూర్యాపేట జిల్లాలో దారుణం.. భార్యను హతమార్చిన భర్త

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఓ తండాలో జరిగిన ఈ ఘటనపై గ్రామంలో విషాదం నెలకొంది. జిల్లాలోని చివ్వెంల మండలం బాధ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య భూక్య...

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో తీవ్ర విషాదం

రచ్చబండ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని సోలిపురం శివారులోని ఓ నీటి గుంతలో పడి పదేళ్లలోపు వయసున్న చిన్నారులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాద్ నగర్ పట్టణానికి చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫరీన్...

చిక్కిన సూదిగాళ్లు? వివాహేతర బంధమే బలి తీసుకుంది?

• సూదితో వ్యక్తి హత్య కేసులో వెలుగులోకొస్తున్న చేదు నిజాలు? • ముగ్గురు నిందితుల గుర్తింపు • పోలీసుల అదుపులో ఇద్దరు.. మరొక వ్యక్తి పరారీ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని ఇంజక్షన్ తో హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా...

మధ్యప్రదేశ్ లో మరో దారుణం.. కాబోయే భర్త కళ్లెదుటే యువతిపై సామూహిక లైంగికదాడి

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : యూపీలో లైంగికదాడికి గురై చెట్టుపై వేలాడుతూ తనువులు చాలించిన ముగ్గురు యువతుల ఘటనను మరువక ముందే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దుర్ఘటన చోటుచేసుకొంది. పట్టపగలు కాబోయే భర్త కళ్లెదుటే యువతిపై ఐదుగురు దుష్టులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది....

ఖమ్మం జిల్లాలో దారుణం.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ పొడిచి చంపిన దుండగుడు

Flash news.. Flash news రచ్చబండ, ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సోమవారం దారుణం చోటుచేసుకొంది. బైక్ పై వెళ్తున్న ఆ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. మానవతా దృక్పథంతో లిఫ్ట్ ఇచ్చినందుకు ఆ దుండగుడి చేతిలో తన ప్రాణాన్నే బలి తీసుకున్న...

రూ.కోటిన్నర విలువైన బీరు బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్లతో తొక్కించిన అధికారులు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : వంద కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్ష బీరు బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. కాలం చెల్లిన బీరు బాటిళ్లను గుర్తించి ఈ పని చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడిన వారయ్యారు. లేకుంటే ధనమే ప్రాణంగా వ్యాపారులు మార్కెట్ లో వాటిని...

అమ్మ దొంగా.. రైలులో చోరీకి యత్నించిన వ్యక్తికి చుక్కలు చూపిన ప్రయాణికుడు.. వీడియో వైరల్

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : దొంగతనాలు పలు రకాలు. రైల్వేస్టేషన్లలో, జంక్షన్లలో రైలు కదిలే సమయంలో ప్రయాణికుల చేతుల్లోని సెల్ ఫోన్లను లాక్కెళ్లే దొంగ అతను. ఇక్కడా అదే చేయబోయాడు. కానీ విధి తిరగలబడింది. ఆ ప్రయాణికుడు కిటికీ లోంచి గమనించి దొంగకు చేసిన బుద్ధి అతన్ని...