లోన్ వద్దు నాయనా!

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈజీ లోన్ కోసం ఎక్కువ మంది ఆశపడుతుంటారు. అలాంటి వారిని ఆసరా చేసుకున్న ఎందరో రుణాలు ఎరగా వేసి అధిక వడ్డీ గుంజుతూ గుల్ల చేస్తున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇటీవల సాంకేతికత ఆధారంగా కొన్ని బ్యాంకులు, లోన్ ఆధారిత సంస్థలు...

మిర్యాలగూడలో దారుణం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం దారుణం చోటుచేసుకొంది. ఓ యువకుడు ఓ అపార్ట్ మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో శ్రీకాంత్ అనే యువకుడు (35) ఎత్తయిన అపార్ట్ మెంట్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా...

నిమ్మతోటలో దొంగలు పడ్డారు!

• 750 కిలోల నిమ్మకాయల చోరీ • రైతుకు రూ.2.25 లక్షల నష్టం ఇదేదో విచిత్రంగానే అనిపించినా నిజంగానే జరిగింది. మార్కెట్లో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఒకరోజు కాదు.. వరుసగా మూడు రోజుల పాటు దొంగతనానికి పాల్పడటంతో ఆ రైతుకు అనుమానం వచ్చి...

యువతిపై ప్రేమికుడి దుశ్చర్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకొంది. ప్రేమించిన యువతి గొంతుకోసి దుండగుడు పరారయ్యాడు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సత్తెనపల్లి పట్టణంలోని యువతీ, యువకుడు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య...

బదిలీ కావాలంటే భార్యను పంపు

కొన్నిచోట్ల ఉన్నతాధికారుల వేధింపులు అంతా ఇంతా కాదు. కిందిస్థాయి ఉద్యోగులకు పని విషయంలో, సెలవుల మంజూరులో చుక్కలు చూపిస్తుంటారు. కొందరికి నిత్య వేధింపులు పరిపాటి. దీంతో ఎందరో కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సతమతమవుతూ నలిగిపోతూనే ఉంటారు. తెలివిగల వారు కొందరైతే మద్యంతో, నగదుసాయంతో మచ్చిక చేసుకొని వెసులుబాటు కల్పించుకుంటారు....

హైదరాబాద్ నగరంలో మరో దారుణం

• మెట్రో స్టేషన్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం ఓ దారుణ ఘటన చోటుచేసుకొంది. మెట్రో రైల్వేస్టేషన్ పైనుంచి ప్రధాన రహదారి పైకి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకొంది. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. మెట్రో స్టేషన్ కు...

ఎరక్కపోయి ఇరుక్కున్నాడు!

చోరీకి వెళ్లి కన్నంలో ఇరుక్కున్న దొంగ దొంగలు పలు రకాలు. తమ అభిరుచికి అనుగుణంగా చోరీలకు పాల్పడుతుంటారు. దొరికితే జైలుకెళ్తారు. దొరకనంత కాలం దొరలాగా తిరుగుతారు. అయితే పోలీసుల విచారణలో తేలితే ఓ రకమైన ట్రీట్ మెంట్ ఉంటుంది. జనంలో దొరికితే మరో రకమైన ట్రీట్ మెంట్...

కూకట్ పల్లిలో విషాదం

• వాటర్ ట్యాంక్ గోడ కూలి చిన్నారి మృత్యువాత కూకట్ పల్లి : హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై నిర్మాణంలో ఉన్న ట్యాంకు గోడకూలి పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. శారోన్...

శ్రీశైలంలో అసలేం జరిగింది?

శ్రీశైలం.. పవిత్ర పుణ్యక్షేత్రం.. నిత్యం భక్తిభావంతో నిండి ఉంటోంది. హరహర నామస్మరణ మార్మోగుతూ ఉంటోంది. మనదేశంలోని భక్తజనంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వచ్చే వేలాది మంది భక్తులు ఆ పరమ శివుని దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర స్థలంలో బుధ, గురువారాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

ప్రియుడే.. యముడు!

• చిట్టెంపల్లి మైనర్ హత్య కేసులో నిందితుడి అరెస్టు • లైంగిక దాడికి ఒప్పుకోలేదని దాడి • అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక • అదే స్థితిలో దుండగుడి లైంగిక దాడి.. అక్కడే ప్రాణాలిడిసిన బాలిక • 48 గంటల్లోపే కేసును ఛేదించిన పోలీసులు • కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ...