పాఠశాల గదిలోనే బాలుడిని వదిలి వెళ్లారు.. తిరిగొచ్చి చూసే సరికి..
రచ్చబండ: పాఠశాల విడిచి పెట్టారు. అందరూ ఇళ్లకు చేరుకున్నారు.. తమ పిల్లవాడు రాకపోయే సరికి అతడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఊరంతా వెతికారు. ఎక్కడా జాడలేదు. బడిలో ఉన్నాడేమోనని ఆలస్యంగా అటుగా వెళ్లి...
రాంగోపాల్ వర్మ డౌటానుమానం మామూలుగా లేదు!
రచ్చబండ : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మది ఎవరికీ అర్థం కాని వ్యక్తిత్వం అంటుంటారు కొందరు. ఆయనది వితండ వాదమని ఇంకొందరు అంటుంటారు. ఏదీ లాజిక్ లేకుండా మాట్లాడరని ఆయనను సమర్థించే...
ఆ ఆలయంలో వేలాది ఎలుకలున్నాయి.. ఎక్కడ, ఎందుకున్నాయో తెలుసా?
ఒక ఆలయంలో 25వేలకు పైగా ఎలుకలు ఓకే చోట జీవిస్తున్నాయి. అవి జనం అందించే నైవేద్యాన్ని ఆరగిస్తుంటాయి. వేలాది జనం వస్తున్నా ఏమాత్రం జంకకుండా ఆలయంలో స్వేచ్ఛగా తిరిగాడుతుంటాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని దేశ్‌నోక్‌లోని కర్ణి...
పాములతో ఆ ఊరి ప్రజల సహజీవనం.. ప్రతీ ఇంటిలో ప్రత్యేక స్థలం కేటాయింపు
ఆ ఊరిలో పాములు, మనుషులు కలిసే నివసిస్తారు. పాములను పూజించే ఆచారం ఉందక్కడ. పాములు మనుషుల్లాగే స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఎవరూ ఏమీ అనరు. మరి వింతేకదా..
మహారాష్ట్రలోని షెట్పాల్ అనే గ్రామంలో పాములను పూజించే...
దెయ్యాల పట్టణాన్ని జనం వదిలేశారు.. ఎందుకు? ఎక్కడో తెలుసా..?
రాజస్థాన్ రాష్ట్రంలోని కుల్దారా అనే పట్టణాన్ని దెయ్యాలున్నాయనే కారణంతో జనం వదిలేశారు. ఊరి వారంతా తమ నివాస స్థలాలను వదిలేసి ఉన్న ఫలంగా దూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. వ్యవసాయ భూములను వదులుకున్నారు.
ఇప్పుడు...
వామ్మో 900 కుటుంబాల పేర్లతో భారీ శుభలేఖ!
ఇది విన్నారు.. ఈ శ్రేయోభిలాషి గురించి తెలుసుకున్నారు.. అందరూ నావాళ్లే అనుకునే ఆ ఆనందమయుడి గురించి కన్నారు.. ఊరంతా ఒకే కుటుంబం అనుకునే ఆ పరమ విధేయుడెవరో తెలుసుకోవాలని అనుకున్నారు! ఇక చదవండి.
మల్లాపురం...
ముద్దుగుమ్మల యోగాసనాలు
ప్రపంచ యోగా దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. మన జీవన విధానంలో యోగా తప్పని సరి అని, నిత్యం పాటించాలని ఎందరో ప్రముఖులు పిలుపునిచ్చారు. అయితే కొందరు సినీ తారలు యోగా భంగిమలో ఉన్న...
రిటైర్మెంట్ వయసులో ఉద్యోగమొచ్చింది!
ఇదేంది.. ఎందుకిలా అంటే కొందరి జీవితాల్లో ఇలాగే జరుగుతుంది.. అదే వీరికి జరిగింది. 1998 నాటి మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్నమాట. ఆనాడు ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కోసం డీఎస్సీ పరీక్ష...
కూలీకి దొరికిన వజ్రం.. దాని విలువ ఎంతో తెలుసా?
అప్పుడప్పుడు కొందరిని అదృష్టం వరిస్తుంటుంది. ఏదో రూపంలో కలిసొస్తుంది. ఉన్న ఫలంగా కోటీశ్వరులై పోతుంటారు. ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్తుంటారు. అదృష్టం కలిసి రావాలని మనలో కూడా చాలా మంది ఎప్పుడూ కోరుకుంటూ...
విశాఖ తీరంలో విలాసాల నౌక
అమెరికా మరికొన్ని దేశాల్లో సెలవు దినాల్లో క్రూయిజ్ నౌకల్లో ప్రయాణించడం ఒక హాబీ. మనదేశంలోనూ ముంబైలో మాత్రమే క్రూయిజ్ నౌక అందుబాటులో ఉంది. ఇక అలాంటి నౌక మన తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి...