Home Crime Page 9

Crime

ఉత్తరప్రదేశ్ లో యువతిపై దారుణం

మహిళలపై పట్ల దారుణాలు నిత్యకృత్యమయ్యాయి. ఏదో ఓ చోట దౌర్జన్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా నిలువరించలేక పోవడం శోచనీయం. దుండగులకు జంకు లేకపోవడం గర్హనీయం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోండాలో ఇటీవలే...

పరువు హత్యకేసులో సంచలన విషయాలు

ఐదుగురు దారుణంగా చంపేశారు వెంటపడి.. ఇనుపరాడ్లతో వేటాడారు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు! రోడ్డుపైనున్న అందరికాళ్లు మొక్కిన.. పాశవికంగా నా భర్తను పొట్టన పెట్టుకున్నరు హతుడు నాగరాజు భార్య నిర్వేదం హైదరాబాద్ : హైదరాబాద్ నగరం సరూర్ నగర్ పరిధిలో బుధవారం రాత్రి...

వివాహేతర బంధమే బలితీసింది

• జంట హత్యల కేసులో ట్విస్ట్ వివాహేతర బంధాలు ఎంతకైనా దారి తీస్తాయి. తన, మన అనే బంధాలనూ చెరిపేస్తాయి. ప్రాణాల మీదికీ తెస్తుంటాయి. ఫలితంగా కుటుంబాల్లో విషాదాలు అలుముకోనున్నాయి. నిత్యం ఇలాంటివి ఎన్నో...

ప్లాష్.. ప్లాష్.. సంచలన తీర్పు

కామంతో కళ్లు మూసుకు పోయి ఉన్మాదంతో ఊగిపోయి ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ రాక్షసుడికి ఎట్టకేలకు తగిన శాస్తి జరిగింది. కామాంధులకు ఓ హెచ్చరికగా శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. గతేడాది...

పోలీస్ జులుం

• పోలీసుల వేధింపులకు మరొకరి బలి • గణపురంలో యువకుడి ఆత్మహత్యాయత్నం • చికిత్స పొందుతూ 11రోజుల అనంతరం మృతి ఘణపురం : రామాయంపేట, ఖమ్మం ఘటనలు మరువక ముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో...

వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తం

• కాంగ్రెస్ నేత ఇంటెదుట టీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం • జిల్లా కేంద్రంలో చికిత్స • బాధితుడి పరిస్థితి విషమం పరిగి : కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఇంటి ఆవరణలో...

విజయవాడలో దారుణం

తెలంగాణలోని కోదాడ పట్టణంలో ఇద్దరు దుండగులు ఓ యువతిని సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా...

లోన్ వద్దు నాయనా!

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈజీ లోన్ కోసం ఎక్కువ మంది ఆశపడుతుంటారు. అలాంటి వారిని ఆసరా చేసుకున్న ఎందరో రుణాలు ఎరగా వేసి అధిక వడ్డీ గుంజుతూ గుల్ల చేస్తున్నారు. దీంతో ఎన్నో...

మిర్యాలగూడలో దారుణం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం దారుణం చోటుచేసుకొంది. ఓ యువకుడు ఓ అపార్ట్ మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో శ్రీకాంత్ అనే యువకుడు (35) ఎత్తయిన...

నిమ్మతోటలో దొంగలు పడ్డారు!

• 750 కిలోల నిమ్మకాయల చోరీ • రైతుకు రూ.2.25 లక్షల నష్టం ఇదేదో విచిత్రంగానే అనిపించినా నిజంగానే జరిగింది. మార్కెట్లో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఒకరోజు కాదు.....

Recent Posts