Home Crime Page 3

Crime

భార్య నగ్న వీడియో, ఫొటోలను స్నేహితుడికి పంపాడు!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : మహిళల పట్ల వేధింపులు ఈనాటివి కాదు. చారిత్రక కాలం నుంచే వేధింపులు ఉండేవని మనం పురాణాల్లోనూ విన్నాం. బయటి వారి నుంచే కాకుండా భర్తల నుంచి...

ఆమె వయసు 29.. అతడి వయసు 15 ఏళ్లు.. ఎదురింట్లో ఉండే వీరిద్దరూ మిస్సయ్యారు?

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఆమె వయసు 29 ఏళ్లు. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారింటికి ఎదురింట్లో ఉండే బాలుడి వయసు 15 ఏళ్లు. ఉన్నట్టుండి బాలుడి ఆచూకీ కనిపించలేదు. వెతుకుతుండగా,...

సికింద్రాబాద్ లో రైలు కింద పడి హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

రచ్చబండ : సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కింద పడి నగరానికే చెందిన ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారా హిల్స్...

నాలుగో తరగతి బాలికపై వాచ్ మెన్ లైంగిక దాడి.. స్కూల్ బాత్ రూంలోనే దారుణం

రచ్చబండ ఆన్ లైన్ ప్రతినిధి : అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధుల వికృత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని పకడ్బందీ చట్టాలు వచ్చి, ఎందరికో శిక్షలు పడుతున్నా కామ పిశాచాలు జడలు...

మంగళగిరిలో దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి బలవన్మరణం

రచ్చబండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లయిన ఐదు నెలలకు భర్తతో ఏర్పడిన తగాదాతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వీవర్స్ కాలనీకి చెందిన కందుల...

ప్రేమను నిరాకరించిందని యువతి తల నరికిన ఉన్మాది

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : తామిష్టపడిన యువతి తనను ప్రేమించలేదని, ప్రేమను ఒప్పుకోలేదని, పట్టించుకోవడం లేదని, వేరొకరిని పెళ్లాడుతుందని ఎందరో ఉన్మాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి కోవలోనే ఓ దుండగుడు తన ప్రేమను...

వీడు మామూలోడు కాదు.. ఆన్ లైన్ మోసగాడు.. దగాపడిన ఎందరో యువతులు

రచ్చబండ : ఆన్ లైన్ ను అడ్డా చేసుకున్న ఓ దుండగుడు అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు. ఫేస్ బుక్ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి వారిపై బెదిరింపులకు పాల్పడేవాడు....

రియల్టర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు.. కర్ణాటక గ్యాంగుకు రూ.30 లక్షల సుపారీ

హైదరాబాద్ : నాలుగు రోజులు క్రితం జరిగిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భారీ సుపారీతో కర్ణాటక ముఠా ఈ ఘాతుకానికి పాల్పడిందని నిగ్గు తేల్చారు. తన తండ్రిని హతమార్చాడనే కసితో...

రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కుమారుడి దుర్మరణం

రచ్చబండ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా సీనియర్ నేత కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్...

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడిన బస్సు

రచ్చబండ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు నదిలో పడిన ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. 15మందికి గాయాలయ్యాయి. పలువురు నదిలో గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మధ్యప్రదేశ్...

Recent Posts