ప్రముఖ నటుడు విక్రమ్ కు అనారోగ్యం.. ఐసీయూలో చికిత్స

విలక్షణ నటుడు విక్రమ్ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల అభిమానుల్లో కలవరం నెలకొంది. అపరిచితుడు,...

రాంగోపాల్ వర్మ డౌటానుమానం మామూలుగా లేదు!

రచ్చబండ : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మది ఎవరికీ అర్థం కాని వ్యక్తిత్వం అంటుంటారు కొందరు. ఆయనది వితండ వాదమని ఇంకొందరు అంటుంటారు. ఏదీ లాజిక్ లేకుండా మాట్లాడరని ఆయనను సమర్థించే...

నరేష్, పవిత్రా లోకేష్ పై మైసూర్ లో దాడికి యత్నం

సినీ నటీనటులు నరేష్, పవిత్రా లోకేష్ పై మైసూరులో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి దాడికి యత్నించారు. ఓ కన్నడ సినిమాలో నటిస్తున్న నరేష్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం...

చేతులెత్తి మొక్కుతున్నా.. తప్పుడు ప్రచారం చేయకండి : వేడుకున్న సినీ నటి మీనా

రచ్చబండ : ప్రముఖ సినీ నటి మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయి ఉంది. ఆమె భర్త విద్యాసాగర్ అకాల మరణం ఆమెను ఎంతగానో కుంగదీసింది. సినీలోకంతో పాటు అభిమానుల్లో కూడా...

మోడీ కార్యక్రమానికి చిరంజీవిని ఇందుకే ఆహ్వానించారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిస్థాయి సినిమా నటుడిగా కొనసాగుతున్నారు. రాజకీయాలను ప్రస్తుతం దాదాపు వదిలేశారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు సినీ రంగంలోనూ ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రెండు తెలుగు...

శోకసంద్రంలో నటి మీనా కుటుంబం

ప్రముఖ సినీ నటి మీనా కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మీనాకు తీరని శోకం...

నా పక్కనే కూర్చుంటావా.. అని చిరంజీవిపై చిర్రుబుర్రులాడిన హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర రంగానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, అనంతరం దాసరి నారాయణరావు తర్వాత చిరంజీవిపై ఆ బాధ్యత పడిందంటే అతిశయోక్తి కాదు. కానీ అంతటి చిరంజీవికి సినీరంగం...

25, 26 తేదీల్లో మ్యూజిక్ ఫెస్టివల్

రచ్చబండ, హైదరాబాద్ : "సైఫర్ హౌర్స్" ఆధ్వర్యంలో వాల్యూమ్ 11 పేరుతో అతిపెద్ద డాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్ ను ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు...

“వెయ్ దరువెయ్” అంటున్న హీరో సాయిరాం శంకర్

* రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభం * హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ హాజరు రచ్చబండ, హైదరాబాద్ : శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్,...

ఆవిర్భావం తర్వాతే తెలంగాణ యాస, భాష విలువ తెలిసింది

ఆవిర్భావం తర్వాతే తెలంగాణ యాస, భాష విలువ తెలిసింది - హుజర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 'అరి' సినిమా లోగో, పోస్టర్ ఆవిష్కరణ రచ్చబండ, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటయ్యాకే ఈ ప్రాంత యాస, భాషకు విలువ...