రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి
తెలంగాణ సీఎం కేసీఆర్
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం నగరంలోని తన చాంబర్ లో సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఆయా జిల్లాల...
ఫోక్ సింగర్ శైలజతో ప్రత్యేక ఇంటర్వ్యూ
తెలంగాణ ఫోక్ సింగర్ గర్షకోటి శైలజతో బిక్షం బొమ్మకంటి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో. వినసొంపైన పాటలతో అలరించిన సింగర్ శైలజ. త్వరలో ఫుల్ ఇంటర్వ్యూ వీడియో విడుదల కానుంది.
విద్యుదుత్పత్తిలో కేటీపీఎస్ 7వ దశ టాప్
విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ కర్మాగారం (కేటీపీఎస్) దేశంలోనే తొలిస్థానం సాధించింది. దేశంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు...
నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇదే మండలం అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన...
ఏకలవ్య పోస్టులకు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు
తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ స్కూళ్లల్లో 262 పోస్టులను భర్తీ చ్చేయనున్నారు. వీటికి దరఖాస్తు గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల...
రైతుల వివాదం.. ట్రాక్టర్ దహనం
రెండు రైతు కుటుంబాల నడుమ నెలకొన్న వివాదం ఓ ట్రాక్టర్ దహనానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం శీతల తండా పరిధిలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తెలిపిన...
చాటింగ్‌కు దిగారో.. అంతే సంగతి!
నేను ఒంటరి మహిళను.. మీతో చాట్ చేయాలనుకుంటున్నాను.. ముందుగా మెసేజ్ పంపేవారికే ఛాన్స్.. అంటూ వచే్చ మెసేజ్‌లకు స్పందించారో మాయాజాలంలో చిక్కకున్నట్లే.. కొందరు అమాయకులు ఇలాంటి మెసేజ్‌లకు పడిపోయి నగదు పోగొట్టుకున్న వారెందరో...
శభాష్ తెలంగాణ
రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు
ఫలితాలిచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం
తెలంగాణ రాష్ట్రం అమలు చేసిన నూతన పంచాయతీ రాజ్ చట్టం సత్ఫలితాలిస్తూంది. నూతన చట్టం అమలు ద్వారా పల్లెల్లో సమూల మార్పులు జరుగుతున్నాయి. మునుపెన్నడూ...
పార్టీ పెట్టే పనిలో తీన్మార్ మల్లన్న బిజీ
యుద్ధం మిగిలే ఉంది ఉద్యమ నేలన.. సిద్ధం కమ్మంటోంది తెలంగాణలోన.. అంటూ సాగే పాటతో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతలో ఉత్తేజాన్ని రగిలించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రస్తుతం...
కమ్మనైన అమ్మ మనసు
నీలోఫర్ లో ధాత్రి మిల్క్ బ్యాంకుకు విశేష స్పందన
ఇతర పిల్లల కోసం చనుబాలు ఇచ్చి సహకరిస్తున్న మాతృమూర్తులు
రేణుక నల్లగొండలోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ నెలలు నిండక తీవ్ర అనారోగ్యంతో...