బీజేపీని దుమ్ము దులిపిన బీజేపీ ఎంపీ

తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ ‘కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటించడాన్ని’ తప్పుపట్టారు. ‘శ్రీధరన్ వయసు 89 ఏళ్లు. బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవులు ఇవ్వరు. మరి ఇది సరైన నిర్ణయమా? అని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నించారు.

ఇక వేళ బీజేపీ నిర్ణయం కరెక్ట్ అయితే అద్వానీ మురళీ మనోహర్ జోషి శాంతకుమార్ లు 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలి అని స్వామి ట్వీట్ చేసి బీజేపీ పెద్దల తీరును దుమ్ముదులిపాడు.