జాన్వీ.. గుండె మీటుతున్న స్లీవ్ లెస్ బ్లౌజు

రూహీ డే 4 అంటూ జాన్వీ స్వయంగా స్పెషల్ స్లీవ్ లెస్ లుక్ ని రివీల్ చేసింది. ఆ మెరుపుల గోల్డెన్ బ్లౌజ్ జాన్వీ అందాన్ని పదింతలు ఎలివేట్ చేస్తోంది. కైపు కళ్లతో కవ్వించే చూపులతో జాన్వీ వలపు దోపిడీ చేస్తోంది. ఈ భామ మాయాజాలం యువతరంపై స్పష్ఠంగా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజయ్యాక పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దోస్తానా సీక్వెల్లోనూ జాన్వీ నటిస్తోంది.