అమెరికా వైమానిక దాడి.. ఇస్లామిక్ స్టేట్ అధినేత హతం

రచ్చబండ : ఐఎస్ఐఎస్ అధినేత ఒకరు తమ వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా సైన్యం మంగళవారం వెల్లడించింది. ఐఎస్ఐఎస్ అగ్రగాముల్లో ఒకరైన మహర్ అల్-అగల్ ఈ దాడుల్లో హతమైనట్లు తెలిపింది.

మహర్ తో సన్నిహితంగా ఉన్న ఐఎస్ఐఎస్ సీనియర్ అధికారి సమెల్లో తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.