విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో ఏళ్లు పోరాటం చేసి దక్కించుకున్న ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేట్ పరం చేయాలనీ చుస్తూండటం తో మరోసారి ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఉక్కు కోసం అన్ని పార్టీలు ఏకమై రోడ్డు మీదకు రావడం విశేషం.