రోజ్..రోజ్.. రోజా July 2, 2021 FacebookTwitterPinterestWhatsApp ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి, టీవీ వ్యాఖ్యాత రోజా తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో అదరహో అనిపించారు. ఆమె ఓ టీవీ ప్రొగ్రామ్ లో పాల్గొనేందుకు ఈ డ్రెస్ ను ఎంచుకున్నారట. ఆ డ్రెస్ లో ఉన్న ఫొటోలను రోజా తన సోషల్ మీడియా గ్రూప్ లో ఉంచి, అభిమానులకు కనువిందు చేశారు.