తెలుగువారు ప్రపంచ కుబేరులు ఎలా అయ్యారు..?

ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాను హురున్ గ్లోబల్ రిచ్ సంస్థ రిలీజ్ చేసింది. 2021 సంవత్సరానికి గానూ రూపొందించిన ఈ లిస్ట్ బుధవారం విడుదలైంది. ప్రపంచంలోని 68 దేశాల్లో 2402 సంస్థలకు చెందిన 3228 మంది కోటీశ్వరుల లెక్కలను సేకరించారు. జనవరి 15 నాటికి ఉన్న సంపద వివరాల ప్రకారం ఈ జాబితాను రూపొందించారు.