పలు దొంగతనాల కేసులను ఛేదించిన శంకరపల్లి పోలీసులు

నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలింపు

రచ్చబండ, శంకర్ పల్లి: కొన్ని రోజుల క్రితం శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్, చిన్న శంకర్ పల్లి గ్రామాలలో జరిగిన దొంగతనాల కేసులను శంకర్ పల్లి పోలీసులు చేదించారు. ఈనెల 10వ తేదీన రామంతపూర్ లో పట్టపగలు ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేదించారు.

అంతేకాకుండా 13వ తేదీ చిన్న శంకర్ పల్లి గ్రామంలో ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు దొంగతనాల్లో దొంగిలించిన నగదు మిగతా వస్తువులను వారి వద్ద నుండి స్వాధీనపరచుకొని దొంగతనాలు చేసిన నిందితులు బోడ ప్రవీణ్ , ధనరాజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన