స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ రూపొందించనున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కుర్రభామ రష్మిక మందన హీరోయిన్గా కనిపించనుంది.