శంకర్ పల్లి సీఐగా మహమ్మద్ హబీబుల్లాఖాన్

 

రచ్చబండ, శంకర్ పల్లి:

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ సీఐగా మహమ్మద్ హబీబుల్లాఖాన్ బదిలీపై వచ్చారు.

ఇక్కడ సీఐ గా పని చేస్తున్న జి.వినాయక రెడ్డి హైదరాబాదులోని బాలనగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు.

సీఐ మహమ్మద్ హబీబుల్లాఖాన్ నగరంలోని బహదూర్ పుర పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చారు.