నాగిళ్ళ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ
* కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రతినిధుల సమావేశం
రచ్చబండ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలోని నాగిళ్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురమల్ల చెన్నయ్య ఆ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ ప్రజలు అంతా బిఆర్ఎస్ పార్టీ నీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బిఆర్ఎస్ పార్టీ సభ్యులు మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య, మాజీ సర్పంచ్ బండ నరసింహ, మార్కెట్ డైరెక్టర్ సురమల్ల సుభాష్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంచనపల్లి సత్తయ్య, ఉద్యమ నాయకులు వడ్డమోని యాదయ్య, సీనియర్ నాయకులు బరిగల రాములు, వార్డు సభ్యులు.
పులికంటి మహేష్, పల్లటి నరసింహ, బొల్లు కిట్టు, నాయకులు వడ్డెమోని శ్రీను, యాదయ్య, బండ శ్రీనివాస్, పల్లెటి చంద్రయ్య, శ్రీశైలం, సాయి కృష్ణ, కుమార్, బొల్లు పాండు, కుమ్మరి చంద్రయ్య, కలకొండ శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.