ప్రారంభానికి సిద్ధంగా బాలానగర్‌ ఫ్లై ఓవర్‌

హైదరాబాద్‌ : నగరం పరిధిలోని బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా స్థానికుల వినతి మేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. చకాచకా పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసింది.