ఐజేయూ జాతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి September 5, 2022 FacebookTwitterPinterestWhatsApp ఢిల్లీ : ఐజేయూ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా కే.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ గా బల్విందర్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐజేయూ ఎన్నికల సెంట్రల్ రిటర్నింగ్ అధికారి ఏంఏ మాజిద్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.