హాట్ హాట్.. ప్రగతి

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విశేష గుర్తింపు పొందిన సినీ నటి ప్రగతి బయట మాత్రం తన హాట్ హాట్ అందాలతో హంగామా చేస్తోంది. సినిమాల్లో పద్దతి కలిగిన పాత్రల్లో తల్లిగా, వదినగా, పిన్నిగా, ఆంటీగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఉత్తమ సహాయ నటిగా ఆమె నంది పురస్కారం దక్కించుకొంది. బయట మాత్రం తన అందచందాలతో సందడి చేస్తోంది.

ప్రగతి బయటకొచ్చిందంటే కురచ దుస్తులతో కుర్రకారుకు మతిపోగొడుతుందంటే అతిశయోక్తి కాదు. గతంలో పొట్టి డ్రెస్సులతో జోష్ నింపేలా డ్యాన్స్ చేస్తూ తెగ హంగామా చేసింది. హీరోయిన్లు కూడా చేయలేని విధంగా షార్ట్ డ్రెస్సులతో, ఉత్తేజపరిచే భంగిమలతో నృత్యం చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

ఇటీవల స్లీవ్ లెస్ జాకెట్ తో చేతి భుజంపై టాటూతో ఉన్న ఆమె ఓ కార్యక్రమానికి వచ్చి ఇలా దర్శనమిచ్చింది. ఎక్కడికెళ్లినా తనపై జనం దృష్టి పడేలా ఆకర్షణీయమైన డ్రెస్సులతో వెళ్తోందని టాక్ వినిపిస్తోంది.