గుండెల్లో మోగింది.. ఫోక్ సాంగ్ ఫుల్ వీడియో April 17, 2021 FacebookTwitterPinterestWhatsApp సోము వీరస్వామి కలం నుంచి జాలువారిన మరో జానపదం. ఆయనతో పాటు హరితా యాదవ్ పాడిన ఈ పాటకు నటీనటులుగా గోపి, జాన్సీ పనిచేశారు. బావా మరదళ్లపై వచ్చిన ఈ పాట జనరంజకంగా, వీనుల విందుగా ఉంటుంది.