టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ శనివారం సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో  గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసివేస్తానని ఎలాన్‌ మస్క్ తెలిపారు.