చంద్రబాబు .. జూ.ఎన్టీఆర్ ముద్దు..

‘చంద్రబాబు లోకేష్ వద్దు.. జూనియర్ ఎన్టీఆర్ ముద్దు’ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న కొత్త నినాదమట. ఇదే ఇప్పుడు టీడీపీ తమ్ముళ్ల నోట ఇదే వినిపిస్తోందట.. చంద్రబాబు లోకేష్ లపై టీడీపీ క్యాడర్ లో ఎందుకు వైరాగ్యం వచ్చింది.? జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.