హోలీ సంబరాల్లో మునిగి తేలిన యాంకర్ అనసూయ

హోలీ సంబరాల్లో మునిగి తేలిన ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కుటుంబం. సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని ఇలా పంచుకున్నారు