మేడిగడ్డపై ప్రభుత్వం కీలక నిర్ణయం

మేడిగడ్డపై ప్రభుత్వం కీలక నిర్ణయం

మేడిగడ్డ ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే దానిపై మంత్రివర్గ ఉపసంఘం క్షేత్ర స్థాయిలో విచారించింది. పలు రకాలుగా వివరాలు సేకరించిన ప్రభుత్వం మంగళవారం న్యాయ విచారణకు ఆదేషించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పది నీటిపారుదల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.