మహాలింగాపురం గ్రామంలో అమ్మవారి ముక్కు పు డుకను రూ. లక్ష80 రూపాయలకు వేలం పాట లో కైవసం చేసుకున్న రాఘవేందర్ రెడ్డి.

మహాలింగాపురం గ్రామంలో అమ్మవారి ముక్కు పు డుకను రూ. లక్ష80 రూపాయలకు వేలం పాట లో కైవసం చేసుకున్న రాఘవేందర్ రెడ్డి.

నిఘా. శంకర్ పల్లి; శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురంలో మంగళవారం దుర్గాభవాని నిమజ్జన కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాచగారి రాఘవేంద్ర రెడ్డి, కుసుమారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి, అనంతరం వేలంపాట లో అమ్మవారి ముక్కుపుడకను లక్ష 80 వేల రూపాయలకు పాడి కైవసం చేసుకున్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.