మంత్రి మహేందర్ రెడ్డికి శంకర్ పల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ రాజునాయక్ శుభాకాంక్షలు
రచ్చబండ, శంకర్ పల్లి; రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం శంకర్ పల్లి మండల బి ఆర్ ఎస్ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సభావాత్ రాజునాయక్ మంత్రికి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గుడిమల్కాపూర్ ఏఎంసి మాజీ చైర్మన్ డి. వెంకట్ రెడ్డి కూడా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.