తెలంగాణ జాబ్ క్యాలెండర్.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

Telangana job calendar.. when is the notification? Revanth reddy and batti vikramarka

Telangana job calendar.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం 2024 – 25 జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దీనిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. అనంతరం అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ వివరాలు వరుసగా ఇలా ఉన్నాయి.

1. గ్రూప్ 1 మెయిన్స్- 2024 అక్టోబర్
2. గ్రూప్ 3 – 2024 – నవంబర్ 17,18
3. లాబ్ టెక్నీషియన్ /నర్సింగ్ ఆఫీసర్/ ఫార్మాసిస్ట్ – 2024 నవంబర్
4. గ్రూప్ 2 – 2024 డిసెంబర్
5. TGTRANSCO, TGNPDCL, TGSPDCL – ఇంజనీరింగ్ మరియు ఇతర పోస్టులు – 2024 అక్టోబర్ లో నోటిఫికేషన్
2025 జనవరిలో పరీక్ష
6. గెజిటెడ్ కేటగిరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పోస్టులు – 2024 అక్టోబర్ లో నోటిఫికేషన్ 2025 జనవరి లో పరీక్ష
7. టెట్ 2024 నవంబర్లో నోటిఫికేషన్, 2025 జనవరి లో పరీక్ష
8. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష – 2024 అక్టోబర్ లో నోటిఫికేషన్, 2025 ఫిబ్రవరి లో పరీక్ష
9. గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ – 2025 జనవరి లో నోటిఫికేషన్, 2025 ఏప్రిల్ లో పరీక్ష
10. డీఎస్సీ – 2025 ఫిబ్రవరి లో నోటిఫికేషన్, 2025 ఏప్రిల్ లో పరీక్ష
11. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ – 2025 ఫిబ్రవరి లో నోటిఫికేషన్, 2025 మేలో పరీక్ష
12. టెట్ – 2025 ఏప్రిల్ లో నోటిఫికేషన్, 2025 జూన్ లో పరీక్ష
13. గ్రూప్ 1 మెయిన్స్ – 2025 జులై
14. ఎస్సై – సివిల్ ప్రిలిమినరీ 2025 ఏప్రిల్ లో నోటిఫికేషన్, 2025 ఆగస్టులో పరీక్ష
15. పోలీస్ కానిస్టేబుల్ – 2025 ఏప్రిల్ లో నోటిఫికేషన్, 2025 ఆగస్టు లో పరీక్ష