మహరాజ్ పేట టీచర్ ఆలీకి ఉత్తమ అవార్డు

మహరాజ్ పేట టీచర్ ఆలీకి ఉత్తమ అవార్డు

శంకర్ పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మాహారాజ్ పేట్ ప్రధాన ఉపాధ్యాయులు ఎండి.తాహేర్ అలి కూడా 2023 విద్యాసమవత్సరానికి గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎన్నికయ్యారు.

గత 13 సంవత్సరాల నుండి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విద్యార్థులకు సేవలు అందిస్తూ ,రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో పలు కీలక బాధ్యతలు చేప్పట్టి, సి పి ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

మన 2015 లో మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆవార్డు ను పొందారు,2016 లో కూడా జిల్లా ఉత్తమ పాఠశాల అవార్డును పొందారు,అలాగే 2022 లో మన ఊరు మన బడి కింద ఉత్తమ పాఠశాల అవార్డు ను పొందారు.

మరి ఈ రోజు రంగామహరాజ్రెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డ్ పొందారు, నేడు రంగారెడ్డి జిల్లాపరిషత్ కార్యాలయం ఖైరతాబాద్ లో సన్మాన కార్యక్రమం లో అవార్డు అందుకోనున్నారు.