Home International రుజువైతే .. టెస్లా కంపెనీ మూసివేత..!

రుజువైతే .. టెస్లా కంపెనీ మూసివేత..!

టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ శనివారం సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో  గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసివేస్తానని ఎలాన్‌ మస్క్ తెలిపారు.