ధోనీ కడక్ నాథ్ కోళ్ల బిజినెస్… కేజీ ధర ఎంతంటే..?

కడక్ నాథ్ కోడి  .. అసలు చూడ్డానికే ఈ కోడి గ్లామరస్ గా వుంటుంది. నల్లని రూపం హొయలు పోయే నడక. ధోనీ ఈ కోళ్లు చూసి ముచ్చటపడి ఓ ఫామ్ పెడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అందరి చూపూ ఈ కోళ్లపై పడింది. బ్లాక్ చికెన్ లేదా కడక్ నాథ్ కోడి మాంసం రేటు కిలో వెయ్యి నుంచి 12వందల వరకు ఉంది.