శ్రీలంక అధ్యక్షుడు గొటబయ ఎక్కడ? మాల్దీవుల నుంచి మరో ఆసియా దేశానికి పరారీ?

రచ్చబండ : శ్రీలంక సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ దేశ ప్రజల నుంచి పాలకులకు నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు గొటబయ దేశం విడిచి వెళ్లిపోకుండా విమానాశ్రయంలోనూ ప్రజలు కాపుకాచారు....

అమెరికా వైమానిక దాడి.. ఇస్లామిక్ స్టేట్ అధినేత హతం

రచ్చబండ : ఐఎస్ఐఎస్ అధినేత ఒకరు తమ వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా సైన్యం మంగళవారం వెల్లడించింది. ఐఎస్ఐఎస్ అగ్రగాముల్లో ఒకరైన మహర్ అల్-అగల్ ఈ దాడుల్లో హతమైనట్లు తెలిపింది. మహర్ తో సన్నిహితంగా...

ఎలాన్ మస్క్ పై ట్విట్టర్ దావా.. కొనుగోలు ఒప్పందం ఉల్లంఘనపై చర్య

రచ్చబండ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై ట్విట్టర్ యజమాన్యం కోర్టులో దావా వేసింది. ట్విట్టర్ డీల్ వ్యవహారంలో వెనక్కి తీసుకునే ఒప్పందాన్ని మస్క్ ఉల్లంఘించారన్న విషయమై దావా వేసినట్లు ఆ...

నిరసనలకు తలొగ్గిన బ్రిటన్ ప్రధాని.. రాజీనామా నిర్ణయం

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు రాజీనామా నిర్ణయం ప్రకటించారు. తన మంత్రి వర్గంలోని 54 మంది మంత్రులు రాజీనామా చేయడంతో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన...

తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతలు మీకు తెలుసా?

రచ్చబండ ప్రత్యేకం : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటేటా భక్తుల ఆదరణ పెరుగుతూ వస్తోంది. దానికి అనుగుణంగా ఆలయ ఆదాయమూ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఆ మేరకు ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో వైదిక,...

తెలంగాణ బిడ్డకు అంతర్జాతీయ గుర్తింపు

రచ్చబండ : తెలంగాణవాసికి అంతర్జాతీయ సంస్థలో అత్యున్నత పదవి దక్కింది. అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన డాక్టర్ కేశవులు నియమితులయ్యారు. స్విట్జర్ ల్యాండ్ కేంద్రంగా ఈ...

గర్భిణిపై గ్యాంగ్ రేప్

ప్రతీ సమాజంలో మహిళను ఆట వస్తువుగా చేసి ఆడుకోవడం అలుసుగా మారింది. అక్కడా, ఇక్కడా అని లేదు. ఏ దేశంలోనైనా మహిళలపై దారుణాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా పాకిస్థాన్ దేశంలో జరిగిన ఓ ఘటనపై...

ప్రేమ కోసమై నదినే దాటెను పాపం ఆ యువతి

ఇదేంది.. పాట మారింది.. అనుకుంటున్నారా.. అదే మరి.. ప్రేమ కోసం ప్రియుడే వెళ్లాలా.. ప్రియురాలు ప్రియుడున్న కాడికి వెళ్లకూడదా.. మరిక్కడ అదే జరిగింది. ప్రేమించిన వాడి కోసం ఆ యువతి దేశ సరిహద్దులే...

కువైట్ నుంచి తెలుగు మహిళ ఆర్తనాదాలు

రచ్చబండ : ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లిన ఎందరో మహిళలు అక్కడ నయవంచనకు గురై మాన, ధన, ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ బతుకు భారమై, ఏజంట్ల ప్రలోభాలకు లోబడి తమ...

‘ఉచితం’గా 31 మంది ప్రాణాలు బలి

ఫ్రీ అనగానే మనోళ్లు ముందు వెనుకా చూడకుండా క్యూ కట్టేస్తారు. స్థోమత ఉన్నా ఫ్రీయే కదా అని కొట్టేస్తారు. మన బదులు ఓ నిరుపేదకు మేలు కలుగుతుంది కదా.. అని అనుకునే వాళ్లు...