కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి చంపేశాడు!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : భార్యలపై భర్తల వేధింపులే కాదు.. హత్యాయత్నాలు, హత్యలు నిత్యం ఏదో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. భర్త షాడిజం భరించలేని భార్య దూరంగా ఉంటున్నా వెతికి మరీ కసి తీరేలా కర్కశత్వానికి ఒడిగడుతున్నారు. ఇదీ అలాంటి కోవకు చెందినదే. కర్ణాటకలో...

ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి ఎట్టకేలకు కోర్టు శిక్ష విధించింది. రెండు కేసుల్లో వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి. మొత్తంగా పాతికేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలానికి చెందిన ఓ నిందితుడు...

అమ్మవారి అవతారమెత్తా అంటూ చెల్లి గొంతు కోసి చంపిన బాలిక

రచ్చబండ ఆన్ లైన్ ప్రతినిధి : మూఢత్వమా, మ్యాడత్వమో (mad) తెలియదు కానీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాను అమ్మవారి అవతారమంటూ శివాలెత్తి కత్తి దూసి కనిపించిన చిన్నారి చెల్లి గొంతు కోసి చంపేసింది. ఆందోళన కలిగించే ఈ దుర్ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు...

భార్య నగ్న వీడియో, ఫొటోలను స్నేహితుడికి పంపాడు!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : మహిళల పట్ల వేధింపులు ఈనాటివి కాదు. చారిత్రక కాలం నుంచే వేధింపులు ఉండేవని మనం పురాణాల్లోనూ విన్నాం. బయటి వారి నుంచే కాకుండా భర్తల నుంచి కూడా మహిళలకు పలు రకాల వేధింపులు నిత్యకృత్యమయ్యాయని మనం వింటూనే ఉంటాం. ఇక్కడా...

ఆమె వయసు 29.. అతడి వయసు 15 ఏళ్లు.. ఎదురింట్లో ఉండే వీరిద్దరూ మిస్సయ్యారు?

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఆమె వయసు 29 ఏళ్లు. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారింటికి ఎదురింట్లో ఉండే బాలుడి వయసు 15 ఏళ్లు. ఉన్నట్టుండి బాలుడి ఆచూకీ కనిపించలేదు. వెతుకుతుండగా, ఎదురింటి మహిళ ఆచూకీ లేదని తెలిసింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆ...

సికింద్రాబాద్ లో రైలు కింద పడి హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

రచ్చబండ : సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కింద పడి నగరానికే చెందిన ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన రాములు గౌడ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గత...

నాలుగో తరగతి బాలికపై వాచ్ మెన్ లైంగిక దాడి.. స్కూల్ బాత్ రూంలోనే దారుణం

రచ్చబండ ఆన్ లైన్ ప్రతినిధి : అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధుల వికృత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని పకడ్బందీ చట్టాలు వచ్చి, ఎందరికో శిక్షలు పడుతున్నా కామ పిశాచాలు జడలు విప్పతూనే ఉన్నాయి. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఓ దారుణం సభ్య...

మంగళగిరిలో దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి బలవన్మరణం

రచ్చబండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లయిన ఐదు నెలలకు భర్తతో ఏర్పడిన తగాదాతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వీవర్స్ కాలనీకి చెందిన కందుల సమంత (21)కు ఫేస్ బుక్ ద్వారా తణుకు పట్టణానికి చెందిన నవీన్ అనే...

ప్రేమను నిరాకరించిందని యువతి తల నరికిన ఉన్మాది

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : తామిష్టపడిన యువతి తనను ప్రేమించలేదని, ప్రేమను ఒప్పుకోలేదని, పట్టించుకోవడం లేదని, వేరొకరిని పెళ్లాడుతుందని ఎందరో ఉన్మాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి కోవలోనే ఓ దుండగుడు తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో తాజాగా ఓ యువతిని నరికిచంపాడు. ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా...

వీడు మామూలోడు కాదు.. ఆన్ లైన్ మోసగాడు.. దగాపడిన ఎందరో యువతులు

రచ్చబండ : ఆన్ లైన్ ను అడ్డా చేసుకున్న ఓ దుండగుడు అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు. ఫేస్ బుక్ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి వారిపై బెదిరింపులకు పాల్పడేవాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో అడ్డంగా దొరికిపోయాడు. కృష్ణా జిల్లా పోలీసులు తెలిపిన...