రూ.కోటిన్నర విలువైన బీరు బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్లతో తొక్కించిన అధికారులు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : వంద కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్ష బీరు బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. కాలం చెల్లిన బీరు బాటిళ్లను గుర్తించి ఈ పని చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడిన వారయ్యారు. లేకుంటే ధనమే ప్రాణంగా వ్యాపారులు మార్కెట్ లో వాటిని...

అమ్మ దొంగా.. రైలులో చోరీకి యత్నించిన వ్యక్తికి చుక్కలు చూపిన ప్రయాణికుడు.. వీడియో వైరల్

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : దొంగతనాలు పలు రకాలు. రైల్వేస్టేషన్లలో, జంక్షన్లలో రైలు కదిలే సమయంలో ప్రయాణికుల చేతుల్లోని సెల్ ఫోన్లను లాక్కెళ్లే దొంగ అతను. ఇక్కడా అదే చేయబోయాడు. కానీ విధి తిరగలబడింది. ఆ ప్రయాణికుడు కిటికీ లోంచి గమనించి దొంగకు చేసిన బుద్ధి అతన్ని...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. తేలు కుట్టి బీటెక్ విద్యార్థిని మృతి

రచ్చబండ : హైదరాబాద్ లో బీటెక్ చదువుకుంటున్న ఆ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సొంతూరికి ఆనందంతో వెళ్లింది. అమ్మానాన్నలు, బంధు మిత్రులను కలవొచ్చని సంబురపడింది. పల్లెటూరు పచ్చదనాన్ని ఆస్వాదించొచ్చని ఆనందపడింది. కానీ విధి వక్రించింది. ఆ ఆనంద సమయంలోనే ఆమె ఆశలు ఆవిరయ్యాయి. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని...

ఆ చిన్న కారణంతో భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఆదికాలం నుంచి భార్యలపై భర్తల పెత్తనం కొనసాగుతూ వస్తోంది. ఆడదంటే ఆట వస్తువుగా భావించిన ఎందరో పురుషులు ఇష్టారీతిన వేధింపులకు పాల్పడుతూ వస్తున్నారు. భర్త వేధింపులను పంటి బిగువును ఎందరో భరిస్తున్నారు. వారి భారిన పడి మరెందరో తనువులు చాలిస్తున్నారు. దేశ రాజధాని...

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో 8మంది మృత్యువాత.. మృతులు ఐదుగురు వీరే!

రచ్చబండ, హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకూ 8మంది మృత్యువాత పడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా, సెల్లారులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలి ప్రమాదం జరిగిందా.. అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన...

ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. గర్భవతులైన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : విధి వంచితమో, విధి యోగమో కానీ మైనర్లయిన అక్కా చెల్లెళ్లిద్దరూ మోసపోయారు. దుష్టుల దుర్మార్గ ఫలితంగా వారిద్దరూ వంచనకు గురయ్యారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారిద్దరూ పెళ్లి కాకుండానే గర్భవతులైన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం...

పరిగి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి

రచ్చబండ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలులో రిమాండులో ఉన్న ఖైదీ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకొంది. పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తిరుమూపూర్ రమేష్ బాబు (72) ఇదే జిల్లాలోని చెనుగోముల్ పోలీస్ స్టెషన్ పరిధిలోని...

హైదరాబాద్ లో ఆరు చోట్ల ఈడీ సోదాలు.. మద్యం కుంభకోణంపై విచారణ

రచ్చబండ, హైదరాబాద్ : మద్యం కుంభకోణం ఆరోపణల విషయంలో ఈడీ అధికారులు హైదరాబాద్ నగరంలో మంగళవారం సోదాలు చేపడుతున్నారు. నగరంలోని ఆరు చోట్ల సోదాలు కొనసాగుతోన్నాయి. ఢిల్లీ, లక్నో, చెన్నై, బెంగళూరు, గురుగావ్ నగరాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. హైదరాబాద్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినిపల్లి అభిషేక్...

జెయింట్ స్వింగ్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి పడిన యంత్రం

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : పర్యాటకుల సరదా ప్రాణాల మీదికి తెచ్చింది. ఉత్తేజంతో గిర్రున తిరిగేయచ్చు అనుకున్న వారి ఆనందం క్షణాల్లో ఆవిరైంది. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి జెయింట్ స్వింగ్ తిరుగుకుంటూ ఒక్కసారిగా కింద పడటంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ నగరంలోని...

విషాదాంతమైన ఫేస్ బుక్ ద్వారా ఒక్కటైన మైనర్ల ప్రేమ వివాహం

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : తెలిసీ తెలియని వయసులో ప్రేమ, వివాహాలు అయోమయానికి నెట్టి వేస్తాయి. చాలా మటుకు అర్ధంతరంగా ముగుస్తాయి. అలాంటి కోవకే చెందిన ఓ ప్రేమ వివాహం విషాదాంతంగా మిగిలింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. కొంతకాలానికి...