విద్యుదుత్పత్తిలో కేటీపీఎస్ 7వ దశ టాప్
విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ కర్మాగారం (కేటీపీఎస్) దేశంలోనే తొలిస్థానం సాధించింది. దేశంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు...