Home International

International

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృత్యువాత

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : చైనా దేశంలోని నైరుతి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించగా, పలువురు క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో ఇదే...

అమెరికా కొలంబస్ నగరంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

• ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట మాజీ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : అమెరికా ఒహియో రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో బీజేపీ ఓవర్సీస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని...

ఆ దేశంలో ఆనందం ఆవిరి.. సంతోషం లేని దేశాల్లో ప్రపంచంలో అదే మొదటిది..

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : నిజమే.. ఆ దేశంలో ఆనందపడే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. సంతోషమనేది వారికి కలగానే ఉంది. నిత్యం జీవన సమరం కోసం మనో వేదనతోనే కాలం వెల్లదీస్తున్నారన్న...

కుటుంబ జీవనం కోసం ఆ దేశంలో వ్యభిచార కూపంలోకి మహిళలు

• ఇంటి అద్దె, కరెంటు బిల్లల కోసం ఒళ్లమ్ముకుంటున్న దుస్థితి రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : రవి అస్తమించని సామాజ్రాన్నేలిన ఇంగ్లండ్ దేశంలో నేడు కడు బీదరికం తాండవిస్తోంది. కనీవినీ ఎరుగని దుర్భర...

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే

రచ్చబండ : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే బుధవారం ఎన్నికయ్యాడు. పార్లమెంట్ లో 225 మంది ఎంపీ ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. త్రిముఖ పోటీలో 134 ఓట్లతో...

రష్యాతో యుద్ధం ఆరంభం నుంచి ఉక్రెయిన్ లో 5,000 మంది పౌరుల మృతి

రచ్చబండ : రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. యుద్ధం ఆపాలని వివిధ దేశాలు అభ్యర్థిస్తున్నా, అమెరికా లాంటి...

లైంగిక నేరస్థులకు థాయ్ లాండ్ దేశంలో శిక్ష ఏమిటో తెలుసా?

రచ్చబండ : లైంగిక దాడులకు వివిధ దేశాల్లో పలు రకాల శిక్షలు అమలులో ఉంటాయి. కొన్ని దేశాల్లో పరిమిత జైలు జీవితం, మరికొన్ని దేశాల్లో దీర్ఘకాల జైలు శిక్షలు ఉంటాయి. ఇంకొన్ని దేశాల్లో...

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ ఎక్కడ? మాల్దీవుల నుంచి మరో ఆసియా దేశానికి పరారీ?

రచ్చబండ : శ్రీలంక సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ దేశ ప్రజల నుంచి పాలకులకు నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు గొటబయ దేశం విడిచి వెళ్లిపోకుండా విమానాశ్రయంలోనూ ప్రజలు కాపుకాచారు....

అమెరికా వైమానిక దాడి.. ఇస్లామిక్ స్టేట్ అధినేత హతం

రచ్చబండ : ఐఎస్ఐఎస్ అధినేత ఒకరు తమ వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా సైన్యం మంగళవారం వెల్లడించింది. ఐఎస్ఐఎస్ అగ్రగాముల్లో ఒకరైన మహర్ అల్-అగల్ ఈ దాడుల్లో హతమైనట్లు తెలిపింది. మహర్ తో సన్నిహితంగా...

ఎలాన్ మస్క్ పై ట్విట్టర్ దావా.. కొనుగోలు ఒప్పందం ఉల్లంఘనపై చర్య

రచ్చబండ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై ట్విట్టర్ యజమాన్యం కోర్టులో దావా వేసింది. ట్విట్టర్ డీల్ వ్యవహారంలో వెనక్కి తీసుకునే ఒప్పందాన్ని మస్క్ ఉల్లంఘించారన్న విషయమై దావా వేసినట్లు ఆ...

Recent Posts